హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MPDO మహేందర్ సూచించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఆర్జీదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కార్యక్రమానికి 70 శాతం మంది అధికారులు హాజరయ్యారు.