హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ​రోడ్డుపై బస్సు ఆపి మహిళల ఘర్షణ

PLD: చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో గుంటూరు వెళ్తుండగా ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు సెంటర్‌ వద్ద బస్సును ఆపి ఇరువురూ గొడవకు దిగడంతో బస్సు అరగంట నిలిచిపోయింది. తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగి, బస్సు తిరిగి బయలుదేరింది.