VZM: శృంగవరపుకోట మండలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా రేవల్లపాలెం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్‌సీ కొట్టం డాక్టర్ హారిక ఆధ్వర్యంలో జరిగిన శిబిరాన్ని ఎంపీడీవో జి. నాగేశ్వరరావు సందర్శించి శానిటేషన్, మంచినీటి క్లోరినేషన్‌ను పరిశీలించారు. సుమారు 60 మంది పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు చికిత్స పొందారు.
ఆంధ్రప్రదేశ్
రేవల్లపాలెంలో ప్రత్యేక వైద్య శిబిరం


