KDP: ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరును పౌరుషాల గడ్డగా అభివర్ణిస్తూ వస్త్ర, బంగారు వ్యాపారాల ప్రాధాన్యతతో ‘మినీ ముంబై’, దసరా ఉత్సవాల వైభవంతో ‘మినీ మైసూర్’గా పేర్కొన్నారు. రూ.30 వేల కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరును ‘మినీ ముంబై’గా అభివర్ణించిన DY.CM


