హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కైకరం విలేజ్ ఆర్గనైజేషన్‌కు స్వచ్ఛ అవార్డు

ELR: కైకరం విలేజ్ ఆర్గనైజేషన్‌కు స్వచ్ఛ కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు లభించింది. జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి చేతుల మీదగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ విషయాన్ని ఏపీఎం ప్రభావతి సోమవారం తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నివారణ, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు.