SRCL: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ నంది కమాన్ వద్ద జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీకి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలను త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం'


