హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

BHNG: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంచి మనసు చాటుకున్నారు. నాగార్జునసాగర్ గురుకుల పాఠశాలలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. LB నగర్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థి నరేందర్‌ను ఇవాళ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం రూ.50,000/- ఆర్థిక సాయం అందజేశారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.