హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ట్యాంక్ బండ్ వద్ద కాకా వెంకటస్వామికి నివాళులర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు
★ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.20 కోట్ల బంగారం పట్టివేత
★ ఈ నెల 11న హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో 'జపాన్ ఫెస్టివల్'
★ మేడిపల్లిలోని ఓ జువెలరీ షాప్‌లో రూ.7 కోట్ల విలువైన డైమండ్స్, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు