PLD: వెల్దుర్తి మండలం గుండ్లపాడులో భూముల రీ-సర్వే ద్వారా మంజూరైన 1250 రాజముద్రల పట్టాదారు పాస్ పుస్తకాలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రైతులకు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించేందుకు సీఎం చంద్రబాబు సంకల్పించారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే


