RR: డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిద్ధాపూర్ గ్రామంలో చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గ్రామస్థులు చేపట్టిన ఆందోళనకు సర్పంచ్ బాసు నాయక్, వార్డు సభ్యుడు ఖయ్యూం ఖాన్ మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
తెలంగాణ
సిద్ధాపూర్‌లో రెండో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్ష


