CTR: నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. సోమవారం ఇందిరమ్మ లేఅవుట్ లో రూ.14.14 లక్షలు, పెరుమాళ్ గుడి వీధిలో రూ. 23.88 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్లను ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


