హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముస్లిం శ్మశానవాటిక అభివృద్ధి పనులకు శ్రీకారం

NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ముస్లిం స్మశానవాటిక అభివృద్ధి పనులను మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ ఇబ్రహీంపట్నం మసీదు కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.