హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుకు పేదరికం అడ్డుకాదు: మాజీ ఎంపీపీ

ADB: చదువుకు పేదరికం అడ్డుకాకూడదని బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. పేదరికంతో ఇబ్బందిపడుతున్న నీట్ విద్యార్థి ఇర్నాల సాయిచరణ్‌కు మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ రూ. 10 వేల ఆర్థిక సాయం సోమవారం అందించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమన్నారు. ప్రతిభావంతులకు సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.