హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో

ELR: నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల, నారాయణపురంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు, అప్ డేట్ శిబిరాన్ని డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య సోమవారం పరిశీలించారు. సచివాలయ సిబ్బంది ఏర్పాట్లను, ఆధార్ సేవల తీరును ఆయన పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా వేగంగా సేవలు అందించాలని సూచించారు. విద్యార్థులకు ఆధార్ అప్ డేట్ ఆవశ్యకతను వివరించారు.