హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి

SRPT: నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న కొలువులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఈరోజు కోదాడలోని గ్రంథాలయంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఐరైజ్ ఇన్స్టిట్యూట్‌కు సంబంధించిన మెటీరియల్ పంపిణీ చేశారు.