హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో బార్‌లు బంద్​

NZB: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విచ్చలవిడి పర్మిట్​రూంల ఏర్పాటును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా సోమవారం బార్లు మూసి ఉంచారు. ప్రతి బార్​ 10శాతం ప్రివిలేజ్​ ట్యాక్స్​ కట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర బార్ల అసోసియేషన్​ తీవ్రంగా ఖండిస్తోంది. ట్యాక్స్​ రూపంలో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడడం ఎంతమాత్రం సరైంది కాదన్నారు.