హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి ఫిర్యాదు అందలేదు

WGL: నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎంపీవో పి.రవి తెలిపారు. మండల ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ఈ వారం మాత్రం ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో అధికారులు పని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.