హైదరాబాద్: 28°C
తెలంగాణ

"కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 12 ఏళ్లు"

WNP: ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు,చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.