హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బోయకొండ ఈవోని సస్పెండ్ చేయాలి'

CTR: చౌడేపల్లి మండలంలో బోయకొండ గంగమ్మ ఆలయంలో ఇటీవల టెండర్ వేయబోయిన తనపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను సోమవారం కోరినట్టు బాధితుడు వెంకట యాదవ్ తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తికాకనే పనులు ప్రారంభించడంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరామన్నారు. ఈవోని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.