హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ !!

SRPT: కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన అద్భుత కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. అంగుళం సుద్ద ముక్కపై కలం, పుస్తకం ప్రతిరూపాలను చెక్కి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యం, పప్పు, చింత గింజలు, ఆకులు పెన్సిల్ మొనపై పలు కళా ఖండాలు చెక్కి పలువురి మన్నలను పొందాడు.