PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ క్రుతికా శుక్లా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PGRSలో పాల్గొన్న కలెక్టర్


