హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కుర్చీలపై పడిన సీలింగ్ బాక్స్.. తప్పిన ముప్పు

KNR: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి ప్రారంభానికి ముందే సీలింగ్‌లోని ఓ బాక్స్ కుర్చీలపై పడటంతో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అధికారులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సీలింగ్ తరచూ లీకేజీ అవుతుండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.