హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులు

GDWL: రాజోలి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన, ఆలస్యంగా వచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మండల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ మేరకు ప్రజావాణి నోడల్ అధికారికి వినతిపత్రం అందజేశారు.