హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాహన పత్రాలపై పోలీసుల తనిఖీలు

ASR: అరకులోయ మండలం యండపల్లివలస టీచర్స్‌ కాలనీ వద్ద ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌ వంటి పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. హెల్మెట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పైనా చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో HC ప్రసాద్‌ ఉన్నారు.