BPT: అద్దంకి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి (CHC) 'స్వచ్ఛత అవార్డు' రావడంపై వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ SMలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన వ్యక్తిని గుర్తించి, రెండు రోజులు ఆస్పత్రిలోని స్వచ్ఛతను ప్రత్యక్షంగా చూపిస్తే అసలు పరిస్థితి తెలుస్తుందంటూ సెటైర్ వేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛత అవార్డు'పై వైసీపీ వ్యంగ్యాస్త్రాలు


