MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. జగన్ డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేదలకు ఏటా రూ.12,500, దళిత నిరుద్యోగులకు అంబేద్కర్ యోజన కింద రూ.12 లక్షలు కోరారు. ఈ నెల 9న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని సోమవారం సర్వే, సంతకాల సేకరణ చేపట్టారు.
తెలంగాణ
'విలీన గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలి'


