హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెరకముడుదాం YCP అధ్యక్షుడిగా శివరామకృష్ణ

VZM: మెరకముడుదాం మండల వైసీపీ పార్టీ అధ్యక్షులుగా అదే గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు శివరామకృష్ణ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇదివరకు మండల వైసీపీ అధ్యక్షులు ఉన్న విశ్వేశ్వర రావు TDPలో చేరడంతో శివరామకృష్ణ ప్రసాద్‌ను మండల పార్టీ అధ్యక్షులుగా నియమించారు.