WGL: బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. GWMC కమిషనర్ టి.వెంకన్న ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, ఆస్తి పన్ను తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు.సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు
తెలంగాణ
ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కమిషనర్


