హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'గడ్డం వెంకటస్వామి సేవలు స్ఫూర్తిదాయకం'

PDPL: మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇవాళ సమీకృత కలెక్టరేట్‌లో గడ్డం వెంకటస్వామి (కాక) జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ బి.శ్రీరాములుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా పలు పదవుల్లో ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు.