BDK: లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ కాలనీవాసులు ఇవాళ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. రెండేళ్లుగా కొట్టుకుపోయిన రోడ్లతో దుమ్ము ధూళితో ప్రజలు అవస్థలు పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రోడ్డెక్కిన స్థానికులు


