కోనసీమ: లక్కవరంలో కాంగ్రెస్ కార్యాలయంలో రుద్రరాజు గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ.. SIR విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి'


