శ్రీకాకుళంలో అక్షర జ్ఞాన జ్యోతి దినపత్రిక ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా నవచైతన్య బహుజన సంఘ భవనంలో ఇవాళ పాటల పోటీలు నిర్వహించారు. ఔత్సాహిక గాయనీ, గాయకులు పాల్గొని అలరించారు. న్యాయనిర్ణేతలుగా డా.డోల అప్పన్న, డా.ప్రవీణ్ తదితరులు వ్యవహరించారు. విజేతలకు ఈనెల 24న SS. కన్వెన్షన్ హాల్‌లో బహుమతులు అందజేస్తామని సంపాదకుడు గొండు జనార్దనరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా అక్షర జ్ఞాన జ్యోతి ప్రథమ వార్షికోత్సవం


