E.G: అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడేది లేదని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.1.50 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, డివైడర్‌ను సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలని సూచించారు. పర్యవేక్షణ బాధ్య తలు చూసే ఇంజినీర్లు జవాబుదారీగా ఉండాలని ఆయన ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడేది లేదు'


