KRNL: ఆదోని అర్లయ్య వీధి సమీపంలోని బార్పేట్ హిందూ గర్ల్స్ మున్సిపల్ హైస్కూల్ వద్ద టాయిలెట్ల నిర్మాణానికి భూమిపూజ చేయడంపై స్థానికులు, విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. పాఠశాల సమీపంలో ఇప్పటికే టాయిలెట్ వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. ఖాళీ స్థలంలో పార్క్, ఆటస్థలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టాయిలెట్ల నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం


