HYD: కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే విధానం అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మార్గాన్ని ఆయన పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా శాశ్వత వన్‌వే విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే!


