హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పర్యటించనున్న రక్షణ మంత్రి

VSP: విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్‌ను పరిశీలించడంతో పాటు నావికాదళ నూతన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఈ షిప్‌యార్డ్ పాత్రపై ఆయన సమీక్ష జరపనున్నారు. దేశ తీర రక్షణను బలోపేతం చేసే ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.