KMM: జిల్లా వ్యాప్తంగా బియ్యం ధరలు రోజు రోజుకు చుక్కలను అంటుతున్నాయి. గత 4 నెలల్లోనే కిలో బియ్యం పై ఏకంగా రూ. 22 వరకు పెరిగింది. గతంలో రూ.45-50 ఉన్న సన్న బియ్యం ఇప్పుడు 68-72 కి చేరింది. దీంతో పేద,మధ్య తరగతి ప్రజలు బియ్యం కొనలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
బియ్యం కొనలేం...! సామాన్యుడికి భారీ షాక్


