హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి'

AKP: నక్కపల్లి మండలంలోని పెద్దతీనార్ల, దొండవాక, రాజయ్యపేట, బోయిపాడు, బంగారమ్మపేట గ్రామాల్లో మంగళవారం జరగనున్న మత్స్యకార సొసైటీ ఎన్నికకు ప్రశాంతంగా జరిగేలా చూడలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ కోరారు. ఇవాళ నక్కపల్లి పోలీసులకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడాలని కోరారు.