హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గ్రామాల అభివృద్ధికి కూటమి కృషి: ఎమ్మెల్యే

కోనసీమ: గ్రామాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. సోమవారం ఆత్రేయపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.