హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది'

VZM: మేరకముడిదాం మండలం నరసయ్యపేటలో ఇవాళ నిర్వహించిన పల్లె పండుగలో చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న రోడ్లు, సంక్షేమ కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు ఆయన వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.