హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన అధికారులు

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు ఆర్జీలు అందజేస్తున్నారు. సంబంధిత శాఖలకు వినతులను పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.