హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒక్కో ప్రయత్నం.. ఒక్కో విజయం

SRPT: గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంకు చెందిన కీత సాయి వర్మ 4 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆయన కాలిన్స్ ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. SSC JE ద్వారా MES, RRB JE ఉద్యోగాలు సాధించారు. తాజాగా HALలో డిజైన్ ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని తెలిపారు.