హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అంబేడ్కర్ నామస్మరణ

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, సాతల్ల లక్ష్మణ్, సిరికొండ తిరుపతి, వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నామస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మారంపల్లి మల్లయ్య పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.