శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు కే.మోహన్ రావు, పొందూరు చందర్ రావు డిమాండ్ చేశారు. ఇవాళ సుందరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఇచ్చాపురం,సోంపేట, కవిటి తదితర మండలాల్లో లోటు వర్షపాతంతో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కరువు ప్రకటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించాలి'


