GNTR: తెనాలి మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరిని వరించనుందన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. అధికార కూటమి నుంచి ఒకరిద్దరి పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, వీరిలో ప్రముఖ రైతు, కార్మిక నేత కన్నెగంటి మురళికృష్ణ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. వివాదరహితుడిగా, అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆయనకు ఉన్న గుర్తింపు కలిసొస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తెనాలి మున్సిపల్ ఛైర్మన్ ఎవరిది?


