రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పాలమాకుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: రోడ్డుప్రమాదం.. ముగ్గురికి గాయాలు


