AKP: గొలుగొండ మండలం కొత్త మల్లంపేట గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ శ్వాంకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షులు చిటికెల శంభమూర్తి, బీజేపీ నాయకులు గాదె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు'


