హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన సూపరింటెండెంట్‌గా డా. జి. పద్మశ్రీ

కృష్ణా: మచిలీపట్నం సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్‌గా డా. జి. పద్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిబ్బంది సహకారంతో ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.