హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో దీక్ష వీఆర్ఏల ఆందోళన

కృష్ణా: తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధన కోసం దీక్షా శిబిరం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 20వ రోజుకు చేరుకున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఈ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.