VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆరోపణలు చేయడం సరికాదని TDP పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి అన్నారు. సోమవారం గజపతినగరంలో TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి శ్రీనివాస్‌పై అవాస్తవాలు మాట్లాడడం తగదన్నారు. అభివృద్ధి కోసం సలహాలు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మంత్రి కొండపల్లిపై ఆరోపణలు సరికాదు'


